Blog Post

LYRIC WAVE > News > Bro > Theme of BRO – Bro

Theme of BRO – Bro

కాల త్రిగుణ సంశ్లేషం

కాల గమన సంకాశం

కాల వజ్రయేత్ చారణం

కాల జన్మనాజాయతే

 

జయం స్వయం శ్రియం ద్వయం

 

బ్రో బ్రోదిన జన్మలేశం

బ్రో బ్రోవగ ధర్మశేషం

బ్రో బ్రోచిన కర్మ హాసం

బ్రో బ్రోదర చిద్విలాసం

 

బ్రో బ్రో బ్రో బ్రో

 

బ్రో బ్రోదిన జన్మలేశం

బ్రోవగ ధర్మశేషం

బ్రో బ్రోచిన కర్మ హాసం

బ్రోదర చిద్విలాసం బ్రో

 

బ్రహ్మ పూర్వ బృహస్పతిహి

సబ్రహ్మి పూర్వ సమాకృతిహి

ప్రపర్వ గర్వ నిర్వానావృతి

 

విశ్వశ్రేయ సమర్పతిహి

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి

విదేహ గేహ వాహ జాగృతి

 

కాలా భీల సమోద్ధత స్వైరం

కాలా లీల సమర్పిత స్మైరం

కాలా సర్వ సమర్చిత స్థైర్యం

కాలా పర్వ సమున్నత శౌర్యం

 

మృత్యో సత్య ససేవిత ధర్మం

మృత్యో సత్వ సంఘోషిత మర్మం

మృత్యో భృత్య సమీకృత మర్మం

మృత్యో నిత్య ససంచిత కర్మం

 

కాల త్రిగుణ సంశ్లేషం

కాల గమన సంకాశం

కాల వజ్రయేత్ చారణం

కాల జన్మనాజాయతే

 

జయం స్వయం శ్రియం ద్వయం

 

బ్రహ్మ పూర్వ బృహస్పతిహి

సబ్రహ్మి పూర్వ సమాకృతిహి

ప్రపర్వ గర్వ నిర్వానావృతి

 

విశ్వశ్రేయ సమర్పతిహి

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి

విదేహ గేహ వాహ జాగృతి

 

బ్రో కాలం మారుతుందా

బ్రో జాలం ఆపుతుందా

బ్రో పాఠం మార్చుతుందా

బ్రో పాశం పంచుతుందా

 

బ్రో బ్రో బ్రో బ్రో

 

సామ దాన సవనముల

భేధముగ సాగెను సమయమదే

కానరాని వలయమున

కాలమది చేరెను నరవరపరముగ

 

కాగల కార్యము తధ్యము విధి

నుడికారము మారదు కర్తవ్యంలో

కాలునికేది అసాధ్యం వరమది

వామన పదమది తెలియదు భవితవ్యం

 

బ్రో బ్రోదిన జన్మలేశం

బ్రోవగ ధర్మశేషం

బ్రో బ్రోచిన కర్మ హాసం

బ్రోదర చిద్విలాసం బ్రో

Leave a comment

Post your requirment