ఓ పిల్లో బీటెక్ లో
నే మిస్ అయ్యానే
నిన్నే కొంచెం లో
ఇవాలో రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే
తొందర్లో
మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చెయ్యాలో
తనతోనే కష్టం రో
వైఫై లా చుట్టేయినా
బ్లూటూత్ లా పెయిర్ అవనా
అన్ లిమిటెడ్ డేటా నేనే
ఆనందం లో
ఓ పిల్లో బీటెక్ లో
నే మిస్ అయ్యానే
నిన్నే కొంచెం లో
ఇవాలో రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే
తొందర్లో
మా కథలే ఎన్నెన్నో
పదనిసలే ఎన్నో
మా మధ్యన
రుసరుసలే ఎన్నో ఆహా
నా మేలుకువ తానేలే
తన వేకువ నేనే
ఇంతేగా మా లోకం
తాను నేను
ఇంకా వేరేవరు లేము
తాను నేను
ఇంకా లేరంటే లేము
ఓ పిల్లో బీటెక్ లో
నే మిస్ అయ్యానే
నిన్నే కొంచెం లో
ఇవాలో రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే
తొందర్లో
మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చెయ్యాలో
తనతోనే కష్టం రో
వైఫై లా చుట్టేయినా
బ్లూటూత్ లా పెయిర్ అవనా
అన్ లిమిటెడ్ డేటా నేనే
ఆనందం లో