Blog Post

LYRIC WAVE > News

Priya Mithunam – Adipurush

అనగా అనగా మొదలూ మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకూ మీతోనే కొనసాగే కలగన్నా   నీ వలనే నేనున్న నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే   ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం   మన కధనం తరముల దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం   అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అభిరాముని పుణ్యమెగా అవనిజకి సౌభాగ్యం తమ విల్లే […]

Read More

Ram Sita Ram – Adipurush

నువ్వు రాజకుమారివి జానకి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో   నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో మీ జానకి వెళ్ళదు   హో ఓ ఆదియు అంతము రామునిలోనే మా అనుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియు తానే అలకలు పలుకులు ఆతనితోనే   సీతారాముల పున్నమిలోనే ఏ ఏ నిరతము మా ఎద వెన్నెలలోనే   రాం సీతా రాం సీతా రాం జై జై రామ్ […]

Read More

Jai Shri Ram – Adipurush

ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం పర్వత పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి   నీ సాయం సదా మేమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం   మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం   జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం […]

Read More

Jhoom Jhoom – Spy

మొదటిసారిగా చూపు తగిలే గుండెల్లో మోగిందే నీ తొలి కబురే మనసు వింతగా మాట వినదే గల్లంతై పోయిందే ఊహలు మొదలే   సరిహద్ధుల్లో తను నిలబడననదే కంగారుగా మది అటూ ఇటూ తిరిగే ఈ యుద్ధంలో గెలుపెవరిది అనరే సంకెళ్లు తీసిన ప్రేమదే కదే   తూటలే పేలుస్తుంటే నీ చిరు నగవే అందాల గాయం తగిలే నా ఎదకే మౌనాల మరణమిదే   జూము జూమురే గుండెల్లోన యుద్ధాలే సిద్ధంగా ఉంచా నీకే ఏడు […]

Read More

Kala Kantu Unte – Rangabali

అందరిలోను ఒక్కడు కాను నేను వేరే తీరులే కలిసే తాను వెలిగే మేను మాయ నాలో జరిగెనే ఇది ఓ వింతే   మనసేమో ఆగదసలే ఎగిరింది పైకి మేఘాలు తాకి గురి చూసి దాటె గగనాలనే ఇరుకు గుండె లోతులకి కాలమే ముడిచి అంతరిక్ష మొదిగే   కల కంటు ఉంటె అది కరిగి కరిగి నిజమంటు మాయ మరి జరిగి జరిగి జగమంత చోటు మరి తరిగి తరిగి భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి […]

Read More

Mana Oorilo Evadra Apedhi – Rangabali

తూరుపు పడమర ఏ దిక్కు పడవురా నువ్వే మాకు దిక్కురా   గోపురం గుడికిరా అక్షరం బడికిరా ఊపిరి నువ్వే ఊరికిరా   చెన్నై నుంచి చైనా దాక యాడ లేని సరుకురా సున్నాకైనా వాల్యూ ఇచ్చే నెంబర్ వన్ అన్నరా   పీఎంకైనా అన్న పర్మిషన్ ఉండాల్సిందే పీఎంఎం కైనా అన్నా పర్మిషన్ ఉండాల్సిందే ఊర్లో అడుగే పెట్టాలంటే   ఏయ్ ఏయ్ కొంచం ఎక్కువైందిరా నీ యమ్మ మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది […]

Read More

Dosthulam – Mem Famous

అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం   అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం   చిన్ననాటి నుండి జ్ఞానపకాల తోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెనా   మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటు లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టె ఈ బాధే లోతునా   అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం   స్నేహమంటే […]

Read More

Dhinkachika – Mem Famous

హె మామా మామా రారా మామా రచ్చే ఫుల్లు వచ్చేయ్ మామా దావత్ ఉంది చిల్ అవుదామ గత్తర్ గత్తర్ చేద్దామా   హె మామా మామా రారా మామా రచ్చే ఫుల్లు వచ్చేయ్ మామా దావత్ ఉంది చిల్ అవుదామ గత్తర్ గత్తర్ చేద్దామా   కల్లు సుక్క చికెన్ ముక్క బోటి కూర ఇంకో పక్క కిక్కే ఎక్కి కక్కే దాకా డీజే పెట్టి మొగాలింకా   హె ఊరు వాడ ఈడ్నే మకాం […]

Read More

Minimum – Mem Famous

ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము ఏదో లొల్లి జేసేదాక మేము గమ్మునుండము దావత్తు బారతుల్ల ఊగుతుంటము మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము   పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము మందికాడ మాటల్లో రెచ్చిపోతము మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము   మేమంతా చిల్లురా లైఫ్ అంతా చిల్లురా మాతోటి వెట్టుకుంటే గిప్ప గిప్ప గుద్దుడేరా వద్దురా వద్దురా మమ్మల్ని గెలకొద్దురా   మాతోటి మినిమమే మినిమమే మినిమమే […]

Read More

Ayyayyayyayyo – Mem Famous

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏవయ్యింది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనె నడవంగ ఆగమాయే లో లోనా   తన మాటలు చెక్కెరలా బుక్కినట్టు మస్తుంది లో లోపల ఎంతుండాలో అంతలా తియ్యగుంది తన సోపతిలా అరె రోజులేని ఓ అలజడేదో పుట్టే గుండె లోతుల్లోన   అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏవయ్యింది గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోనె నడవంగ ఆగమాయే లో లోనా   ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ […]

Read More

Post your requirment