Ori Vaari – Dasara
ఓరి వారి నీది గాదురా పోరి ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి ఓపారి అవ్వ ఒడిలో దూరి మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది చందమామ రాదనే నిజము నమ్మనంటది చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది ఓరి వారి నీది గాదురా పోరి బజ్జోరా సంటి బిడ్డగా మారి హో హో హో హో హో హోహో […]