LOLLIPOP – LOLLIPOP
మొదటిసారి మొదటిసారి ప్రేమ గాలే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం కలువలాంటి కనులలోన కలలవాయనే దూకుతుంటే ఏది గానం ఏది నాట్యం తేలదాయె అయ్యో పాపం తీపిగా ఊహలన్ని చుట్టుముట్టుకున్న వేళ మనసుకే లొంగిపోడమే ఇష్టం వరదలా ఆశలన్నీ కట్ట తెంచుకున్న వేళ వయసునే పట్టుకోడమే కష్టం అర్ధం కాని సరికొత్త చదువుని రాత్రి పగలు చదివేయడం అద్ధం ముందు ఇన్నాళ్ళు ఎరుగని అందం మెరుగు […]