Jikki – Mr Bachchan
అల్లరిగా అల్లికగా అల్లేసిందే నన్నే అలవోగ్గా ఓ లలనా నీ వలనా మోగిందమ్మో నాలో థిల్లానా నిన్ను చూసి గుండె ఒట్టుపెట్టుకున్నదే గట్టు దాటి గట్టిగానే కొట్టుకున్నదే పట్టుబట్టి పిల్ల చెయ్యి పట్టుకున్నదే అగ్గి రాజేశాక ఆగేదెట్టాగే ఆ నా మనసే నీకే చిక్కి దిగనందే మబ్బుల్నెక్కి నీ బొమ్మే చెక్కి రోజు నిన్నే పూజించానే జిక్కి ఆ ఆ చెబుతున్న నేనే నొక్కి పరిచయమే పట్టాలెక్కి నీ ప్రేమే దక్కి జంటై […]