Samayamaa – Hi Nanna
నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మ గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా […]
నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మ గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స సమయమా భలే సాయం చేశావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా […]
పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా జంటగా వచ్చేసానే అందుకనేగా మనసే పట్టీ పట్టీ మాయాలోకి నెట్టేసావే ప్రేమ గట్టీ గట్టీ కంకణంలా కట్టేసావే నీ మువ్వల పట్టి గుండెకి చుట్టీ మోగించేసావే ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకింకేం […]
అందాల అందాల అందం నన్నే తాకి పోయే అందెల్లో జారి నే పడిపోయానే మందార మందార గంధం గాల్లో కలిసి పోయే వయ్యారి చూపే పరుగెట్టి వలలే పట్టి నను పట్టే అయ్యో నా కనులే చేరి కలలడిగే పిల్లరా నయగారమే నాపై చల్లే బృందావనివే యవ్వనివే నీవే నా మనసే నీ వశమే రా ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుకా నా […]
జ్ఞాపకం కాదని కాలమే ముందుకి పరుగులు తీసినదే వ్యాపకం లేదని లోకమే నన్ను హేళన చేసినదే తప్పేమో ఇది తెలియదు మీ ధ్యాసే నను వదలదు మరి ప్రేమేమో పోనివ్వదూ కునుకులోన కుదురుండదు ఈ దూరం ఇక కుదరదు అరె మరపంటే మనసొప్పదూ అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే అరె ఓ నా మధు ఓ నా […]
ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోదలైందయ్యో ఈ యాలె ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోదలైందయ్యో ఈ యాలె మండేటి ఎండల నుండి యెగసిపడే సూరీడుల వస్తా కమ్మేటి […]
చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఏ దారి లేదేంటో సెలయేరు పారేలా ఈ తోటలో ఎక్కడా ఏ వాలు లేదేంటో ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో ప్రేమనిలా పూయించాలో ఏంటో ఇవాళే ఇవాళే అలా వాలిపోదా కాశ్మీరులాంటి సీమలలో ఆ రోజులాగే అలా తేలిపోదా జీలమ్మనల్లాంటి ప్రేమలలో మ్ అందాల లోయ చేసేటి మాయ జతగా మరోసారి చూద్దాం ప్రియా చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే స్వర్గం అదంట పోదాం […]
ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటె ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాలకన్న సొగసెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా ఇది వరకు […]
నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా ఏ కానుకలో నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ […]
నింగి నేలా నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏదీ తోడురాలా ఏంటీ వేళా ఇది మాయే ప్రాణం చేతుల్లో ఉందే ఈ ప్రణయం పైపైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీ పీ సన్నాయి అమ్మాయి అమ్మాయీ ఈ ఈ ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే స్వర్గమా అమ్మాయీ ఈ ఈ అమ్మాయీ ఈ ఈ అమ్మాయి
హో ఓఓ ఓ ఓ ఓ హో ఓఓ ఓ నా దేహమంత నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా హో నా మౌనమంత నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే నాకన్నా నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ […]