Ichhesukuntaale- Tiger Nageswara rao
ఇచ్చేసుకుంటాలే నన్ను నీకిచ్చేసుకుంటాలే తెచ్చేసుకుంటాలే నాతో నిన్ను తెచ్చేసుకుంటాలే కొప్పుల్లో ఓ మల్లెచెండులా నిన్ను ముడిచేసుకుంటాలే బువ్వలో ఉల్లిపాయలా నిన్ను కొరికేసుకుంటాలే నా పంచ ప్రాణాలు నా ముద్దుమురిపాలు ముడుపల్లె కట్టాను నీకోసమే నువ్వొచ్చీ రాగానే నీకిచ్చుకోకుంటే నా మనసు తిడతాదిలే ఇన్నాళ్లు ఈ సిగ్గు ఏ సంతకెళ్ళిందో ఈ రోజు తిరిగొచ్చినట్టుందిలే గుండెల్లో ఉన్నోడు గుమ్మంలోకొచ్చాడు అని ఎవరో చెప్పుంటారే చెప్పింది నాతో ఈ తాళిబొట్టు తనలోన నిన్నే దాచేసినట్టు […]