Sammohanuda – Rules Ranjann
సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా ఝుమ్మను తుమ్మెద నువ్వైతే తేనెల […]