సందమామ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
తేలే తేలే
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటాదా
చాల్లే చాల్లే
ఇన్‌స్టాలో కష్టాలు చూపించుకుంటారా
నిజమే నిజమే
పైకి నువు చూసేదొకటి
లోపల ఇంకోటి గోవిందా
జిందగిని ఆడో ఈడో
ఇంకొకడెవడో ఆడిస్తుంటడు బ్రో
అందులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని
పాడిస్తుంటడు బ్రో
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావ బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో
సందమావ రావే అంటే వచ్చిందా
రాలే రాలే
బంతిపూలు తెమ్మంటే తెచ్చిందా
హోయ్ హోయ్ హోయ్
వంటిలో ఫుల్లు షుగరున్నోడు ఆహ
స్వీట్ షాపులో కూసున్నట్టు ఆహ
అన్నీ ఉంటయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మంది ఉంటరు నీకు సుట్టు
రోజు ఫంక్షనే జరిగినట్టు
సేవలెన్నైనా జేసి పెట్టు
వాల్ల తిట్లే నీకు గిఫ్టు
నీ స్టోరీలో హీరోలా ఫీలైపోతు
బతికేస్తుంటవ్ మావ బ్రో
జరా టైరో మావ బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ
షో కొట్టేస్తారో
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావ బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావా బ్రో
జిందగీ అంతే అంతే అంతే
అంతే అంతే మావ బ్రో
లైఫంతా ఇంతే ఇంతే
ఇంతే ఇంతే ఇంతే మావ బ్రో
మబ్బులెన్ని అడ్డే వచ్చినా
డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా ఆ ఆఆ
ఏ దునియా పైసామే డూబుగయా
పైసా పైసా పైసామే డూబుగయా