తూరుపు పడమర
ఏ దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కురా
గోపురం గుడికిరా
అక్షరం బడికిరా
ఊపిరి నువ్వే ఊరికిరా
చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకురా
సున్నాకైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నరా
పీఎంకైనా అన్న పర్మిషన్
ఉండాల్సిందే
పీఎంఎం కైనా అన్నా పర్మిషన్
ఉండాల్సిందే
ఊర్లో అడుగే పెట్టాలంటే
ఏయ్ ఏయ్ కొంచం ఎక్కువైందిరా
నీ యమ్మ
మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది
నువ్ కొట్టో
ఏ దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే
బైకుల పైన ఆటోల పైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ అంటే
అదే పెద్ద లైసెన్స్
మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
అరె మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
అన్న ఇక్కడ పుట్టకపోతే
సార్ అని బైటూర్లో
బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా
ఎహె శివుడుకైనా కైలాసంలో
కంఫర్ట్ రా మావా
సొంతూర్లో ఉండే సుఖం
యాడ లేదురా
అందుకే మన ఊర్లో మనముంటే
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
హాట్ సాలా
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
వసడ వసడ వాహ్ వా
వాహ్ వా వాహ్ వా
రేయ్ రేయ్ రేయ్ రేయ్
ఎనర్జీ ఎనర్జీ ఏదిరా
పెంచండి మనిషికి
మూడొందలు పెంచండి
డప్పులకి మాంటెట్టండి నీ యమ్మ