Blog Post

LYRIC WAVE > News > Veera Simha Reddy > Jai Balayya – Veera Simha Reddy

Jai Balayya – Veera Simha Reddy

రాజసం నీ ఇంటిపేరు

పౌరుషం నీ ఒంటి తీరు

నిన్ను తలచుకున్నవారు

లేచి నించొని మొక్కుతారు

 

అచ్చ తెలుగు పౌరుషాల

రూపం నువ్వయ్యా

అలనాటి మేటి రాయలోరి

తేజం నువ్వయ్యా

 

మా తెల్లవారే పొద్దు

నువ్వై పుట్టినావయ్యా

మా మంచిచెడ్డల్లోనా

జతకట్టినావయ్యా

జన్మబంధువంటు నీకు

జైకొట్టినామయ్యా

 

జై బాలయ్య జై బాలయ్యా

జై జై బాలయ్య జై బాలయ్యా

జై బాలయ్య జై బాలయ్యా

మా అండదండ నువ్వుంటే

అంతే చాలయ్యా

 

జై బాలయ్య జై బాలయ్యా

జై జై బాలయ్య జై బాలయ్యా

జై బాలయ్య జై బాలయ్యా

మా అండదండ నువ్వుంటే

అంతే చాలయ్యా

 

రాజసం నీ ఇంటిపేరు

పౌరుషం నీ ఒంటి తీరు

నిన్ను తలచుకున్నవారు

లేచి నించొని మొక్కుతారు

 

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

 

సల్లంగుంది నీ వల్లే

మా నల్లపూస నాతాడు

మా మరుగు బతుకులలోనే

పచ్చబొట్టు సూరీడు

 

గుడిలో దేవుడి దూత నువ్వే

మెరిసే మా తలరాత నువ్వే

కురిసే వెన్నెల పూత నువ్వే

మా అందరి గుండెల మోత నువ్వే

 

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

 

ఏ తిప్పుసామి కోరమీసం

తిప్పు సామి ఊరికోసం

నమ్ముకున్న వారి కోసం

అగ్గిమంటే నీ ఆవేశం

 

నిన్ను తాకే దమ్మున్నోడు

లేనే లేడయ్యా

ఆ మొల్తాడు కట్టిన

మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

 

పల్లె నిన్ను చూసుకుంటా

నిమ్మలంగా ఉందయ్యా

నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా

మూడు పొద్దుల్లోన

నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

 

జై బాలయ్య జై బాలయ్యా

జై జై బాలయ్య జై బాలయ్యా

జై బాలయ్య జై బాలయ్యా

మా అండదండ నువ్వుంటే

అంతే చాలయ్యా

Leave a comment

Post your requirment