Blog Post

LYRIC WAVE > News > Sundarakanda > Hammayya – Sundarakanda

Hammayya – Sundarakanda

హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..
హమ్మయ్య… హమ్మయ్యా.. హా..
హమ్మయ్యా… హమ్మయ్యా… హమ్మయ్యా..
హమ్మయ్య… హమ్మయ్యా.. హా..

శనివారం నుంచి రాజయోగం అంట..
రాశి ఫలాల్లో విన్న మొన్నా..
సరేలే లైట్ అని పట్టించుకోకున్నా..
అంతలో పెద్ద షాకు నే తిన్నా..

ఊహల్లోనా ఉన్నా ఓ అమ్మాయీ..
కలే దాటి కనిపించిందోయి ..
అట్ట చూస్తే కొంచెం వణికేను చెయ్యి..
ఇక సెట్టై పోయారాఫైనల్లీ …

హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
కలిసి వచ్చే కాలం ఆగయా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ఇన్నాళ్లకి మల్లి నా ధిల్ ధే ధియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
దిల్లే అడేస్తుందే దాండియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ప్రాణం లేచి వచ్చిందే నీదే దయా..

ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
హే.. ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
ఇచ్చి పడ్డాం మావా..

ఆశగా అలా చూడగా..
ఆ చందామామే చేతుల్లోకి జారిందేమో..
సన్నగా అలా నవ్వగా..
అరేయ్ సరాసరి సోయే పోయే ఓలమ్మో..

మల్లి స్కూల్లో.. ఆఖరి బెల్లు.. ఇచ్చే థ్రిల్లు .. చూసాయె కళ్ళు..
ఇన్ని యేళ్లు.. వెయిటింగ్ చాలు.. నీ వాళ్ళంతా ఇక నా వాళ్ళు..

హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
కలిసి వచ్చే కాలం ఆగయా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ఇన్నాళ్లకి మల్లి నా ధిల్ ధే ధియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
దిల్లే అడేస్తుందే దాండియా..
హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా.. హమ్మయ్యా..
ప్రాణం లేచి వచ్చిందే నీదే దయా..

ఏయ్ హమ్మయ్య.. ఏ హమ్మయ్య.. ఏ హమ్మయ్య.. ఏ హమ్మయ్య..
ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
హే.. ఇచ్చి పడ్డాం మావా.. ధూళ్లగొట్టేద్దాం మాయా..
ఇచ్చి పడ్డాం మావా..

Leave a comment

Post your requirment