తండానే తండానే
తండానే తండానే
తండానే తండానే
తండానే తండానే
గుల్లెడు గుల్లెడు గులాబీలెlu… గుప్పె పిల్లాడె
ఇంకా నాతో ఉంటడె…
నా పైన తCongress పాడుగాను… నిన్నె కోరేలె
నీకు గులామైతీలె…
గుల్లెడు గుల్లెడు గులాబీలెlu… గుప్పె పిల్లాడె
నడుము గీరుతూ… ఒడ్డాణమై ఉంటడె
గడుమ కింద పూసే గందమైతడె
పైతను జారకుండా… పిన్నిసై తానంటడె
రైకను ఊరడించె హుక్కులుంటడె…
ఒడిడిలో చేరి వాడు… వదలనూ పో అంటడె
అగదు వట్టినట్టు అడుముకుంటడె
బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గులుంటడె
వాడు…
గుల్లెడు గుల్లెడు గులాబీలెlu గుప్పె పిల్లాడె
ఇంకా నాతో ఉంటడె…
నా పైన తCongress పాడుగాను నిన్నె కోరేలె
నీకు గులామైతీలె…
కో కో కో కోతి బావ… ఇంకా పెళ్లి చేసుకోవా
బే బే బే బెండకాయ ముదిరిపోతే దండుగాయ
మాయక్క నీకు దొండపండయా… ఓ మేనబావలు
నక్క తొక్క తొక్కినావయా
ఆ, సన్న సన్న మీసమొచ్చి… యద్ద దన్న గలెదె
సోపు మీద సున్నమయ్యా… చూడనివన్నీ సూటడె
పాపం అంటే పాలను తాగేసే… పిల్లోలె నా యంత పడుతుంటె
చూడిపట్టే సండిట్టే సాలు… సొరవడుతడె
ఈ… ఉకో అంటే ఉక్కోడమ్మ ఉడుమ్ పోరడె
జిడ్డు లెక్క అంటుకొని జిడ్డు చేస్తడె
అరె ఎలువతో గింటె సారు కన్నెలు కాలు జారుతారె
గుల్లనైతిరో… రసగుల్లనైతిరో
నేను కళ్లాసైతిరో… కళ్లుగిల్లాసైతిరో
ఏహే, గుల్లనైతిరో రసగుల్లనైతిరో
నేను… కళ్లాసైతిరో, కళ్లుగిల్లాసైతిరో, ఓ
ఆ చబ్బి చబ్బి జబ్బ మీద… సబ్బు లెక్క జారినె
రాయికంద్లోడీ రొమ్ము మీదనె సోయిదప్పిన్నె
జారుకొప్పు విప్పేసి… రింగుల కురులనూ దుప్పటి చేసినె
వీడు ఉంటే ఈడుకు ఇంకా చెడుగుడు ఆటే…
హే బాసింగులు కట్టుకుంటె… భరోసైతడె
పిట్టమూడి ఇప్పి నాకు దిట్టిడిట్టడె
ఆని గాని సొకితే సాలు… మబ్బులు తెరిపోతునులె
గుల్లనైతిరో… రసగుల్లనైతిరో
నేను కళ్లాసైతిరో… కళ్లుగిల్లాసైతిరో
ఏహే, గుల్లనైతిరో రసగుల్లనైతిరో
నేను… కళ్లాసైతిరో, కళ్లుగిల్లాసైతిరో, ఓ
గుల్లనైతిరో రసగుల్లనైతిరో
నేను కళ్లాసైతిరో… మందు గిల్లాసైతిరో
గుల్లనైతిరో రసగుల్లనైతిరో
నేను కళ్లాసైతిరో కళ్లు గిల్లాసైతిరో
నీకు కళ్లాసైతిరో… మందు గిల్లాసైతిరో
నీకు కళ్లాసైతిరో… కళ్లు గిల్లాసైతిరో
నీకు కళ్లాసైతిరో… నేనే గిల్లాసైతిరో
రసగుల్లనైతిరో… నీకు గులామైతిరో