Blog Post

LYRIC WAVE > News > Blog > Entha Chithram – Ante Sundaraniki

Entha Chithram – Ante Sundaraniki

మ్ మ్ ఎంత చిత్రం

మ్ మ్ ఎంత చిత్రం

ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా

మ్ ఎంత మాత్రం ఊహలో లేని

ఉత్సవాలలో మునిగి తేలా

 

మ్ మ్ ఎంత చిత్రం

ఇన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా

మ్ ఎంత మాత్రం ఊహలో లేని

ఉత్సవాలలో మునిగి తేలా

 

ఒల్లలా విరుచుకుంటూ

రోజు తెల్లవారుతోంది ఎంచేతో

ఓ అస్సలేం జరుగుతుందో ఏమో ఏమిటో

 

ఏమని నన్నడిగ ఏమైందని

మ్ ఆమనీ నా మనసంతా

పూలు చల్లే రమ్మని

 

ఎక్కడో చిన్ని ఆశ

ఎక్కడో చిన్ని ఆశ

కులాసా ఊయలేసా

నిన్నలో నన్ను తీసా

కొత్తగా రంగులేసా

 

ఓ ఓ ఓ ఓ ఓ

ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ

 

మ్ అద్దాలకే కన్ను కుట్టేలా

అందాల ఆనందమౌతున్నా

ఏమైందేమిటే హలా

 

మ్ ఆ వెన్నెలే వెన్ను తట్టేలా

లోకానికే కాంతినిస్తున్నా

ఇంతలో ఇన్ని వింతలా

 

ఫలానా పేరు లేనిదే

ఉల్లాసమే నా జతైనదే

ఈ గాలిలో జో లాలిలో

గతాల డైరీ కదులుతోంది హేయ్

 

ఇన్నాళ్లకిన్నాళ్ళకు మళ్ళి

మరింత నాకు నేను దొరికానే

కాలమే మాయ చేసెనే ఆ ఆ

కాలమే మాయ చేసెనే ఆ ఆ

 

ఈ కొన్నాళ్లలో నిన్నలోకెళ్ళి

ఆనాటి నన్ను నేను కలిసానే

ఓరి మా చిన్ని నాయనే

 

ఓ సుఖీసుఖాన జీవితం

ఊరంతా కేరింతలాడెనె

ఈ కొంచమే ఇంకొంచమై

ఎటెల్లి ఆగుతుందే ఏమో

 

ఏమని నన్నడిగ ఏమైందని

ఏమని నన్నడిగ ఏమైందని

మ్ ఆమనీ నా మనసంతా

పూలు చల్లే రమ్మని

Leave a comment

Post your requirment