ఏ అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు
హే చందమామ వచ్చే వేళ
టెర్రస్ ఎక్కేస్తా చూడు
చెయ్యే ఊపి సిగ్నల్ ఇస్తా
చూడకపోతే నీ బ్యాడు
మేడపై చూసాకే
గోడనే దూకానే
చుక్కలే పోగేసి
దిష్టే తీసానే
నీకు నా పిచ్చుంది
నాకదే నచ్చింది
దోచిపెట్టుకో ఇంకా
దాచేదేముంది
ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి
ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి
ఏ అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు
ప్రతి సెంటర్లో ఉండే లవ్ జంటల్లో
మనమే టాపిక్ కావాలే
ట్రెండీ గాసిప్ అవ్వాలే
లవ్ జుంక్షన్లో చేసే ప్రతి ఫంక్షన్లో
మనం ముచ్చటుండాలె
అది ముద్దుగుండాలే
ప్రతి కన్ను కుట్టినట్టు
మన జంట సూపర్ హిట్టు
అయ్యేటట్టు పద పడదాం పట్టు
మన లవ్ దాటుకుంటూ
వేద్దాము పెళ్లి టెంటు
నీదే లేటు ఫిక్స్ చేసేయ్ డేటు
ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి
చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి