Blog Post

LYRIC WAVE > News > Business > Ambaraala Veedhilo Song Lyrics – ARM
Ambaraala Veedhilo Song Lyrics – ARM

Ambaraala Veedhilo Song Lyrics – ARM

Telugu
అంబరాల వీధిలో చిన్ని చందమామా రా,
అందున ఓదిగుంది రా,
చెవుల పిల్లిరా.
నీడ నీలి దీవిలో,
నీటి మీద మెరిసేర,
ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా.
ఆ అమ్మాయి తాబేలుకు తంబులా,
పెట్టిక కట్టుంది రా,
తాపిగా ఈడుంటు నీళ్లలో,
ఏముకుందిరా .
తారలంటి ఆకారం తాలమే,
దానికీ వేసుందిరా,
లెక్కనె పెట్టలేని ఒక్కలే,
అందులో ఉన్నాయిరా.
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా,
వినుకోరా నువ్వే బజ్జో,
లాలి జో లాలి జో.
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు,
ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్…,
లాలి జో లాలి జో హ్మ్మ్.

నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో,
చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ…
ఎదురు నీకు లేదులే,
అడ్డు నీకు రాదులే,
ధారినిచ్చి జరుగులే నీటి అలలివే.
నిశ్చింతగానే ఉండు,
గారులే నొప్పిని తీరవా,
ఆకాశ నక్షత్రాలే,
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా.
నీ ముద్దు అగి పుట్టే చీకట్లే,
పారధోళ కదిలే,
నువ్వొకే విత్తు వేస్తి మన్ను,
అడవల్లే మార్చేవాడా.
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా,
వినుకోరా నువ్వే బజ్జో,
లాలి జో లాలి జో.
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు,
ఎదుగింకా ఎదుగు ఎదుగు.
నిలవారా నిలవారా,
కలుగునా కానారా,
నిలవారా నిలవారా,
జనము నువ్వే గెలవారా.

English

Ambaraala Veedhilo
Chinna Chandamama Ra
Andhuna Odhigindhi Ra
Chevula Pilli Ra

 

Needa Neeli Deevilo
Neeti Meedha Merisera
Aa Vennela Kanthilo
Kurmamundhi ra

Aa Maaya Tabhelu Ki
Thambula Petika Kattundhi ra
Taapiga

Eedhukuntu Neelalo
Ae Mulalo Dakkundhi ra

Taara Lanti
Aakaram Thalame
Dhaniki Vesundhi ra
Leekaney Pettaleni Okkaley
Andhulo Unnayi Ra

Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvvey Bajjo
Lali Jo lali Jo Nanna.

Saradaga Aadu, Muripenga Aadu
Eeduguginka Edhugu
Edhugu Hmm…

 

Lali Jo lali Jo Hmm

Nee Sudhara Dhaarilo
Aagakunda Saagipo
Cheyyi Patti Chupaga
Thodulerani Aa Aa..

Edhuru Neeku Ledhu Ley
Aaddu Neeku Raadhuley
DhaariNicchi Jaraguley
Neeti Aalaleevey

Neesthencha Gaaney undu
Galuley Noppini Teercha Raava
Aakasha Naksthraley Dikkuley
Choopetta occhuley ra

Nee Mundhu Aggi Pettey
Cheekatla Poradola Kadhile
Nuvvoka Vitthu Vesthey

Ee Mannu Aadavaley Marcheyadha

Bujjayi Rara
Katha Chebutha Kanna
Vinukora Nuvvey Bajjo
Lali Jo lali Jo Nanna

saradaga Aadu, Muripenga Aadu
Eeduguginka Edhugu
Edhugu

Nilavara. Nilavara..
Paruguna Ley kadalara
Nilavara.. Nilavara
Jagamuney Nuvv Gelavara.

Leave a comment

Post your requirment