ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్లా పిల్లా
సునురే జాను దిల్లు చేజారెను
అదిరే కన్ను కొంటెపిల్లా పిల్లా
ఓ ఫుల్ మూను ఉన్న నే క్లౌడ్ నైను
వోడ్కా వైను నువ్వే పిల్లా పిల్లా
హే సావరియా చెలియా కొంటెగా నవ్వేస్తుంటే
నా దునియా రెండుగా అయిపోతున్నాదే
నీ మానియా సాథియా మాయలో మనసు పడ్డానా
నాలో నే లేనా ఆ ఆ
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపుల్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
మందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
లే లే లే మజా లే లే లే మజా
లే లే లే మజా పిల్లా జిల్లా
లే లే లే మజా లే లే లే మజా
లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా
నీ చుట్టే తిరుగుతూ కరుగుతూ
ఇపుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే
నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి
నా హార్ట్ వేగమే తెలియట్లేదే
రోజొక్క సీజను ఏదో ఓ రీసను
చెప్పేస్తూ కప్పేస్తున్నానే
నువ్వుంటే రాజును నువ్వే ఆక్సిజను
నో అంటే నో మోరే నే నే ఆ ఆ
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
చెంపకు పింపుల్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
కళ్ళకు రేబాన్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా
మందుకు మంచింగ్ లా
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా పిల్లా పిల్లా
లే లే లే మజా లే లే లే మజా
లే లే లే మజా పిల్ల జిల్లా
లే లే లే మజా లే లే లే మజా
లే లే లే మజా పిల్ల పిల్ల జిల్లా