Blog Post

LYRIC WAVE > News > Waltair Veerayya > Neekemo Andamekkuva – Waltair Veerayya

Neekemo Andamekkuva – Waltair Veerayya

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే యా

గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే

యు ఆర్ రైట్

 

చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే నిజం

యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే అరె అరె

 

హలో పిల్ల హలో హలో పిల్ల

అంత ఇస్టయిలుగా ఇటు రామాకే

అరాచకంగా అందాలు చూపి

లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే

నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

 

హలో పిల్ల హలో హలో పిల్ల

మహ ముస్తాబుగా ఇటు రామాకే

మనస్సు లోపల మతాబుల దూరి

లేని పోనీ మంటలు వెయిమాకే

నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

 

హలో పిల్లోడా హలో పిల్లోడా

హి మ్యానులా ఇటు రామాకే

ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే

గుద్దేసి పోమాకే

నీక్కూడా అందమెక్కువే

నాక్కూడా తొందరెక్కువే

 

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే అవును

గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే

యు ఆర్ రైట్

 

చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే నిజం

యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే

అబ్బబ్బా ఆహా

 

మ్మ్ పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే

సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే

నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే

ఇటు రామాకే

 

నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే

చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే

నా గ్లామరంతా గట్టు దాటి

పొంగి పొద్దే ఇటు రామాకే

 

స్ అబబబ ఒంట్లో కరెంటే

వయొలెంట్ అయ్యేలా

సైలెంట్ గా ఇటు రామాకే

నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా

అసలిటు రామాకే

 

ఆ నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

నీక్కూడా అందమెక్కువే

నాక్కూడా తొందరెక్కువే

 

హే జేమ్స్ బాండు ఫోజు

నువ్వు పెట్టమాకే

పూల గన్ను నాకు గురి పెట్టమాకే

నే ముందుకొచ్చి ముద్దులిచ్చే

డేంజరుందే ఇటు రామాకే

 

హో లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే

హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే

నా లవ్వు నాదే కెవ్వు మంటే

తప్పు నీదే ఇటు రామాకే

 

హే షర్టు బటన్స్ విప్పేసి

మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే

ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే

అసలిటు రామాకే

 

నీకేమో అందమెక్కువ

నాకేమో తొందరెక్కువ

వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే

 

నీక్కూడా అందమెక్కువే యా

నాక్కూడా తొందరెక్కువే

యాడనుంచి స్టారు చెయ్యాలో

తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే

Leave a comment

Post your requirment