తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తేరా మందు
తాగుదాం తాగి ఊగుదాం
స్పెషల్ డిష్
వెల్కమ్ టూ లోకల్ పబ్బు
అవైలబుల్ అన్ని స్టఫ్ఫు
కల్లు టేబుల్ మీద పెట్టు
స్పెషల్ మెనూ ఇపుడు స్టార్టు
పొద్దుగాల పొదటి కల్లు
దాంతో పాటు గుడాలు ఫిల్లు
క్వార్టర్ కల్లు మ్యాటర్ ఫుల్లు
తాగి పాడుదాం ఇప్పుడు తల్లు
ఈత కల్లు మేము తెచ్చేసినం
బాయి కాడికెళ్ళి సెట్ చేసినాం
ఉప్పు చేప మంచింగ్ కి పెట్టి
తాగడం మేం స్టార్ట్ చేసినం
కల్లు ఉండగా ఎందుకు మందు
ఈత కల్లు మాకు విందు
బోటికూర నాటుకోడి
కాల్చి ఏస్కో మన సాంగు
తాగుదాం తాగి ఊగుదాం
తాగురారేయ్
తాగుదాం తాగి ఊగుదాం
ఇంకా తాగుర్ బే
తాగుదాం తాగి ఊగుదాం
పొయ్ రా రేయ్
తాగుదాం తాగి ఊగుదాం
ఉగుడే ఊగుడు
తాగుదాం
కళ్లు తిరిగేవరకు
మేము కల్లు తాగినం
దం దం అయ్యేవరకు
దమ్ము లాగినం
నైట్ తొమ్మిద్ దాటిందంటే
సిట్టింగ్ బెట్టినం
దోస్తులను తోల్కొనొచ్చి
మీటింగ్ వెట్టినం
కొంచం తాగురా మామ బాగుంటది
ఎక్కితే కథ వేరుంటది
కల్లంటేనే మాయుంటది
మాయలో మునిగిపోదాం
మీరందర్ నా లోకంలో
నేనుంటా అందరి దిల్లో
రాత్రి పగలు ఫుల్లు తాగి
నేనుంటానురా మైకంలో
అరే రే రే రేయ్
నా గ్లాస్సు ఖాళీ అయ్యిందిరా
జల్దీ జల్దీ తే
మనసంతా బరువయ్యింది
మత్తంతా దిగింది
మళ్లి మళ్ళి వెయ్
పిల్లని పట్టాలె
పందెం గెలవాలె
ఎట్లా గెలవాలరోయ్ ఎట్లా గెలవాలరోయ్
వీడికెక్కేసిందిరా మామ
వీడు చేసేస్తుండు హుంగామ
సోది పాస్టు మొదలు పెట్టి
వీడు చేసేస్తుండ్ర డ్రామా
కల్లు ఉండగా ఎందుకు మందు
ఈత కల్లు మాకు విందు
బోటికూర నాటుకోడి
కాల్చి ఏస్కో మన సాంగు
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం