Blog Post

LYRIC WAVE > News > Month Of Madhu > Oh Na Madhu- Month of Madhu

Oh Na Madhu- Month of Madhu

జ్ఞాపకం కాదని కాలమే ముందుకి

పరుగులు తీసినదే

వ్యాపకం లేదని

లోకమే నన్ను హేళన చేసినదే

 

తప్పేమో ఇది తెలియదు

మీ ధ్యాసే నను వదలదు

మరి ప్రేమేమో పోనివ్వదూ

 

కునుకులోన కుదురుండదు

ఈ దూరం ఇక కుదరదు

అరె మరపంటే మనసొప్పదూ

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నీ శబ్దం నిశ్శబ్దమే

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నిశ్శబ్దం ఈ బంధమే

నిర్బంధమే

 

కారణం కాదని ఎందుకు

మన కథ నీకే కనపడదే

అవసరం లేదని

ఈ తన మౌనమైన మొరవినదే

 

తప్పేమో ఇది తెలియదు

నీ ధ్యాసే నన్ను వదలదు

మరి ప్రేమేమో పోనివ్వదూ

 

కునుకులోన కుదురుండదు

ఈ దూరం ఇక కుదరదు

అరె మరపంటే మనసొప్పదూ

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నీ శబ్దం నిశ్శబ్దమే

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నిశ్శబ్దం ఈ బంధమే

నిర్బంధమే

 

గగనాన్నంతా నాతో తెస్తా

సంద్రం నిండా ధైర్యాన్నిస్తా

నమ్మిస్తా నవ్విస్తా నీతో ఏడుస్తా

నీడై చెంత తోడై ఉంటా

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నీ శబ్దం నిశ్శబ్దమే

 

అరె ఓ నా మధు

ఓ నా మధు ఓ నా మధు

అరె నిశ్శబ్దం ఈ బంధమే

నిర్బంధమే

Leave a comment

Post your requirment