రేయ్ అరె బాధలలోనే
తెగ ఏడుపులోనే
నువు తాగుతున్నావ్ రా
రేయ్ దిల్ కుషీ కుషీలోనే
భల్ చిందులతోనే
నువ్వు తాగి చూడరా
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
ఏ ఫీలింగ్ తో తాగితే
ఆ ఫీలింగ్ డబలైతది
కుషీనే డబల్ చేస్తావా
లేక బాధనే డబల్ చేస్తావా హా
ఏడుపే డబల్ చేస్తావా
ఏసే చిందునే డబల్ చేస్తావా ఆ ఆ ఆవ్
చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యొద్దురా చెయ్యొద్దురా
రాంగు యూసేజ్
మందుని చెయ్యద్దురా
రాంగు యూసేజ్
రాంగ్ యూసేజ్ రాంగు
దునియాలో అందరికీ
దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని
సివరికి నీకు నువ్వు దూరమయ్యి
నువ్వే ఒక ఒంటరయ్యి
ఈ సెల్లే నీకు జైలు సెల్ ఆయనదే
రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
పైసలనే నువ్వు వాడుకోవాలే
బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే
మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే
కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే హ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యుసేజు
చెయ్యకు చెయ్యకు
డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు
నీలో తెలివే నీకు బానిసవ్వాలే
ఆ తెలివే తెలివి మీరి
అతి తెలివిగ అది మారి
నీ బానిసకే నవ్వు బానిసయ్యావే
రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు
రాంగు యూసేజూ
చెయ్యకు చెయ్యకు చెయ్యకు
చెడు అన్నది నేడు
మంచి ఫ్యాషనయిందే
మంచి మాసెడ్డగ బోరు
కొట్టిందే ఏ ఏ ఏయ్
మంచి టైమ్ తీరిపోయి
చెడు వైపే జారిపోయి
లైఫులోన లైటన్నది ఆరిపోయిందే
రేయ్ రాంగు రాంగు రాంగు రాంగు
చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు
అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్
చెయ్యకు చెయ్యకు చెయ్యకు
చెయ్యకు రాంగు యూసేజు
చెయ్యకు చెయ్యకు లైఫుని
చెయ్యకు రాంగు యుసేజు