Blog Post

LYRIC WAVE > News > Ramarao On Duty > Naa Peru Seesa Lyrics | Ramarao On Duty
Naa Peru Seesa Lyrics

Naa Peru Seesa Lyrics | Ramarao On Duty

Song Credits

  • Movie: Ramarao On Duty
  • Song Title: Naa Peru Seesa
  • Singer: Shreya Ghoshal
  • Music Composer: Sam CS
  • Lyricist: Chandra Bose
  • Starring: Ravi Teja, Anveshi Jain
  • Director: Sarath Mandava
  • Producer: Sudhakar Cherukuri

Naa Peru Seesa Lyrics in Telugu

ఏం పేరు నీది పాప

సీసా హా

అవును సీసా

సీ అంటే సీకాకుళం

సా అంటే సారంగి

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా సీసా

ఒకరికి నే తేనె సీసా

ఒకరికి నే కళ్ళు సీసా

ఒకరికి నే మసాలా సీసా

ఇంకొకరికి రసాల సీసా

అందరికి అందరికి

అందరికి అందిస్తాను

స్వర్గానికి వీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా

పట్టుకోకుండా కౌగిలించేస్తా

చెంతకి రాకుండా చెమటలు పట్టిస్తా

పక్కకి రాకుండా పండగ జరిపిస్తా

ఉన్న చోటునే ఉంటా

హా ఆ హా ఆ హా ఆ

హా ఆ హా ఆ హా ఆ

ఉన్న చోటునే ఉంటా మీలో

ఊపు ఉడుకు పుట్టిస్తా

ఎట్టా ఎట్టా ఎట్టా

ఉన్న చోటునే ఉంటా మీలో

ఊపు ఉడుకు పుట్టిస్తా

నేను కాదు నా ఫోటో చాలు

నేను కాదు నా ఫోటో చాలు

తీరుస్తుంది మీ ఆశ

నా పేరు సీసా

నా పేరు సీసా సీసా

ఒకరికి నే నీటి సీసా

ఒకరికి నే సెంట్ సీసా

ఒకరికి నే సోడా సీసా

ఇంకొకరికి సెలీను సీసా

అందరికి అందరికి

అందరికి అందిస్తాను

స్వర్గానికి వీసా

నా పేరు సీసా

నా పేరు సీసా

నా పేరు సీసా సీసా

నా పేరు సీసా

About “Naa Peru Seesa” Song

“Naa Peru Seesa” is a lively item number from the 2022 Telugu film Ramarao On Duty, starring Ravi Teja. The song features debutante Anveshi Jain, who captivates the audience with her dynamic performance. Composed by Sam CS, the track is brought to life by the melodious voice of Shreya Ghoshal, with lyrics penned by Chandra Bose Naa Peru Seesa Lyrics.

The composition blends traditional Telugu folk elements with contemporary beats, creating an infectious rhythm that resonates with listeners. Anveshi Jain’s energetic dance moves, combined with Ravi Teja’s charismatic presence, enhance the song’s visual appeal. Upon its release, “Naa Peru Seesa” garnered significant attention for its catchy tune and engaging choreography, becoming a popular addition to the film’s soundtrack Naa Peru Seesa Lyrics.

For those interested in the “Naa Peru Seesa” song lyrics, the complete lyrics are available in both Telugu and English transliteration below, allowing fans to fully engage with the song’s vibrant narrative Naa Peru Seesa Lyrics.

FAQs about “Naa Peru Seesa” Song

1. Who composed the music for “Naa Peru Seesa”?
Sam CS composed the music for “Naa Peru Seesa,” delivering a dynamic and energetic track that complements the film’s vibrant atmosphere.

2. Who are the lead performers featured in the “Naa Peru Seesa” song?
The song features Ravi Teja and Anveshi Jain, with Anveshi making a notable debut in Telugu cinema through this performance.

3. Where can I watch the official video of “Naa Peru Seesa”?
The official video of “Naa Peru Seesa” is available on YouTube and various music streaming platforms.

4. Who penned the lyrics for “Naa Peru Seesa”?
Chandra Bose wrote the lyrics for “Naa Peru Seesa,” infusing the song with catchy and engaging lines.

5. In which movie is the song “Naa Peru Seesa” featured?
“Naa Peru Seesa” is featured in the 2022 Telugu film Ramarao On Duty, directed by Sarath Mandava Naa Peru Seesa Lyrics.

Naa Peru Seesa Lyrics | Ramarao On Duty

Leave a comment

Post your requirment